ప్రభన్యూస్

Roshan And Gahazy Attend Movie Opening | Tollywood Buzz | కొత్త సినిమా ప్రారంభంత్సవంలో రోషన్, గహాజీ

కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోషన్ కనకాల మరియు గహాజీ షిజు కున్నత్ పాల్గొని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. Source link

Read Full News

Blood Cancer: బ్లడ్ క్యాన్సర్‌ను ముందగానే గుర్తించకపోవడానికి 5 కారణాలివే.. లైట్ తీసుకుంటే డేంజర్!

ఇతర క్యాన్సర్ల మాదిరిగా ఇవి శరీరంలో గడ్డల రూపంలో కనిపించవు. రక్తం, ఎముక మజ్జ (Bone Marrow), లింఫాటిక్ వ్యవస్థలో నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ వ్యాధి తొలి దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే చాలా మందిలో వ్యాధి ముదిరిన తర్వాతే రక్త క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తోంది. Source link

Read Full News

El Nino: ఎల్‌నినోను అడ్డుకునే టెక్నాలజీ వచ్చేస్తుందా? కృత్రిమ మేఘాలతో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం! |

Last Updated:Jul 09, 2026 10:17 PM IST ప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు, కరువు, వరదలకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని కృత్రిమంగా ప్రకాశవంతమైన మేఘాల ద్వారా తగ్గించే అవకాశంపై శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేశారు. News18 ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడి తరంగాలు, కరువు, భారీ వరదలకు కారణమయ్యే ఎల్‌నినో (El Niño) ప్రభావాన్ని ప్రారంభ దశలోనే నియంత్రించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. తాజాగా బుధవారం ‘సైన్స్ అడ్వాన్సెస్’ (Science…

Read Full News

AP News: అనంతపురం రాజకీయాల్లో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో సీన్ చూసి పోలీసుల మైండ్ బ్లాంక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 09, 2026 4:22 PM IST మాటల యుద్ధం కాస్తా మారణాయుధాల దాకా.. ఆ ఇద్దరు నేతల మధ్య అసలు ఏం జరుగుతోంది? + AP News: అనంతపురం రాజకీయాల్లో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో సీన్ చూసి పోలీసుల మైండ్ బ్లాంక్! రాయలసీమ ముఖద్వారం అనంతపురంలో పెను ప్రమాదం తప్పింది. హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పన్నాగాలను పోలీసులు అత్యంత సమర్థవంతంగా భగ్నం చేశారు….

Read Full News

Monsoon Healthy Diet: ఈ సీజన్‌లో గరం గరం పకోడీ, మిరపకాయ బజ్జీలే తినాలని ఎందుకు అనిపిస్తుంది.. కారణం ఇదే |

అయితే వర్షాకాలంలో ఇష్టమైన స్నాక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. రోజంతా వేయించిన పదార్థాలు తినే బదులు, వాటిని మితంగా తీసుకోవడం మంచిది. వీటికి బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవచ్చు. వేయించిన శనగలు, వేయించిన మఖానా (తామర గింజలు), మొక్కజొన్న చాట్, మొలకల చాట్, ఢోక్లా, బేసన్ చిల్లా వంటివి మంచిగా తినవచ్చంటున్నారు. పకోడీలు తినాలనిపిస్తే, బయట కొనే బదులు ఇంట్లోనే కూరగాయలతో తయారుచేసుకోవడం ఉత్తమం. నూనె…

Read Full News

LPG Cylinder: హోర్ముజ్ జలసంధిలో భారత్‌కు వస్తున్న LNG ట్యాంకర్‌పై దాడి! త్వరలోనే వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే ఛాన్స్? |

CNG, PNG వినియోగదారులపై ఎలా ప్రభావం?భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక విధంగా నిర్ణయించబడితే, CNG, PNG ధరలు మాత్రం దిగుమతి చేసుకునే LNG ధరలతో కూడా అనుసంధానమై ఉంటాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో LNG ధరలు పెరిగినా, రవాణా వ్యయం అధికమైనా లేదా సరఫరాలో అంతరాయం ఏర్పడినా నగర గ్యాస్ పంపిణీ సంస్థలపై అదనపు భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో వాహనాల్లో వినియోగించే CNG, ఇళ్లకు సరఫరా చేసే PNG, అలాగే పరిశ్రమల్లో వినియోగించే సహజ…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్-10 లోకి ఆ హీరో భార్య.. వారానికి అన్ని లక్షల రెమ్యునరేషనా? ఆ స్టార్ కపుల్ ఎవరో తెలుసా? |

ఈసారి బిగ్‌బాస్ 10లో తేజస్వినితో పాటు మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. చంద్రహాస్, సుప్రీత, అభినవ్ గోమటం, నిరుపమ్ పరిటాల, యాంకర్ శ్యామల, వర్ష వంటి పలువురు సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా రావచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కానీ ప్రతి సీజన్‌లో మాదిరిగానే అధికారిక జాబితా విడుదలయ్యే వరకు ఈ వార్తలన్నీ ఊహాగానాలుగానే పరిగణించాలి. Source link

Read Full News

Monsoon Foot Care: ఈ సీజన్‌లో పాదాలు పాచిపట్టకుండా, ఇన్ఫెక్షన్‌ చేరకూడదంటే.. ఈ 10 టిప్స్ మీకోసమే |

Last Updated:Jul 09, 2026 4:21 PM IST Monsoon Foot Care: వర్షాకాలం చల్లని ఉష్ణోగ్రతలను, పచ్చని ప్రకృతి దృశ్యాలను తీసుకురావచ్చు. వీటితో పాటే ఈ సీజన్ మీ పాదాలకు ఇబ్బంది కలిగించవచ్చు. నిరంతరం వర్షపు నీటికి గురికావడం, తడిచిన బూట్లు, తేమతో కూడిన వాతావరణం ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బొబ్బలు, దుర్వాసనలు, చర్మం పగలడానికి సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. Source link

Read Full News

Monsoon Arrival: వర్షాకాలం ప్రారంభం..! దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, ఇక భారీ వర్షాలే |

Last Updated:Jul 09, 2026 3:40 PM IST Monsoon Arrival: నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఒక రోజు ఆలస్యంగా అంటే 2026 జూలై 9 నాటికి దేశమంతటా విస్తరించాయి. అండమాన్ దీవులకు రుతుపవనాలు ఆరు రోజుల ముందే చేరుకున్నప్పటికీ, కేరళ, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్‌లకు వాటి రాక సాధారణ షెడ్యూల్ కంటే కొంచెం ఆలస్యమైంది. Source link

Read Full News

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. జూలై 12 వరకు వర్షాలు, బలమైన గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరిక..! Monsoon in Andhra Pradesh |

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా జూలై 9 నాటికి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సాధారణంగా జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. Source…

Read Full News