ప్రభన్యూస్

Financial Crisis: అప్పులు కట్టలేకపోతున్నారా? దివాలా పిటిషన్ ఎప్పుడు వేయొచ్చు.. చట్టం ఏం చెబుతోంది..? Insolvency Petition. | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 15, 2026 10:17 PM IST ఆర్థిక ఇబ్బందులున్న వ్యక్తులు, సంస్థలు దివాలా పిటిషన్ వేయవచ్చు. రుణదాతలు కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఆస్తులను జప్తు చేసి, రుణదాతలకు చెల్లిస్తుంది. + News18 ఆర్థిక ఇబ్బందులు ఒక్కోసారి వ్యక్తులను, వ్యాపార సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుంటాయి. అప్పులు పెరిగిపోవడం, వాటిని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడం వంటి సందర్భాల్లో దివాలా పిటిషన్ (ఇన్సాల్వెన్సీ పిటిషన్) అనే చట్టపరమైన మార్గం అందుబాటులో ఉంటుందని న్యాయ నిపుణులు…

Read Full News

NPS Vs PPF Vs EPF: అధిక పన్నులు చెల్లిస్తున్నారా? ట్యాక్స్ ఆదా చేయడానికి ఏ పథకం బెస్ట్? తెలుసుకోండి

NPS Vs PPF Vs EPF | ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ కొనసాగుతున్న సమయంలో రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారు తమ పెట్టుబడులను మరోసారి పరిశీలిస్తున్నారు. పన్ను ఆదా చేయడంతో పాటు భవిష్యత్తుకు నిధి సమకూర్చుకోవాలనుకునే వారికి ఎన్‌పీఎస్, పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి పథకాలు ముఖ్యమైన ఎంపికలుగా ఉన్నాయి. అయితే ఈ మూడు పథకాల్లో పన్ను ప్రయోజనాలు, రాబడులపై పన్ను విధానం, డబ్బు తీసుకునే నిబంధనల్లో తేడాలు ఉన్నాయి. Source link

Read Full News

రా అండ్ రస్టిక్ మూవీగా అనకాపల్లి.. నిర్మాత నాగవంశీ చేతుల మీదుగా రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 15, 2026 6:19 PM IST భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. News18 భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి…

Read Full News

Banana: అరటిపండ్లు కొనేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? పసుపు రంగులో ఉంటే చాలదు.. ఇవి కూడా చూడాలి..!

అరటిపండ్లు కొనేటప్పుడు రంగుతో పాటు తొక్క, కాడ, వాసన, గట్టితనం చూడాలి. రాజు అనే పండ్ల వ్యాపారి ఈ చిట్కాలు చెప్పాడు. Source link

Read Full News

Mystery: పూరీ జగన్నాథ ఆలయంలో మూడో మెట్టు రహస్యం ఏంటి?.. భక్తులు ఎందుకు దానిపై అడుగుపెట్టరు? |

పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయం కాకపోయినా, ఆలయ సంప్రదాయాలు, స్థానిక విశ్వాసాలు, పురాణ కథనాల్లో ఇది ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఈ కారణంగానే జగన్నాథ ఆలయానికి చెందిన ఈ ప్రత్యేక ఆచారం ఇప్పటికీ భక్తుల్లో విశేష భక్తి, ఆసక్తిని కలిగిస్తోంది. Source link

Read Full News

మామిడి రైతులకు గుడ్‌న్యూస్.. అర్హులందరికీ సబ్సిడీ అందేలా కలెక్టర్ కీలక ఆదేశాలు..! Mango Crop Subsidy Chittoor | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 15, 2026 9:57 PM IST చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్: మామిడి పంట సబ్సిడీ అర్హులైన రైతులకు చేరాలి. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశం. News18 చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు చేసిన అర్హులైన ఒక్క రైతు కూడా ప్రభుత్వ సబ్సిడీకి దూరం కాకూడదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. రైతులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకే చేరేలా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో…

Read Full News

ప్రతిభ ఉన్న పిల్లలకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు పొందే అవకాశం! |

5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఈ అవార్డుకు అర్హులు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. చిన్న వయసులోనే సమాజానికి ఆదర్శంగా నిలిచిన పిల్లలను జాతీయ స్థాయిలో గౌరవించడమే ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం. Source link

Read Full News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది.. ఇక టికెట్‌ బుకింగ్ సమస్యలకు చెక్ | బిజినెస్

ప్రస్తుతం వినియోగదారులు https://www.irctc.co.in/eticket/ ద్వారా కొత్త బీటా వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. అలాగే ప్రస్తుతం ఉపయోగిస్తున్న IRCTC వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కూడా బీటా వెర్షన్‌కు ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచారు. ట్రయల్ దశలో వినియోగదారుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా మరిన్ని మార్పులు చేసి పూర్తి స్థాయి వెబ్‌సైట్‌ను విడుదల చేయాలని IRCTC లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల సూచనలతో రూపుదిద్దుకున్న కొత్త వెబ్‌సైట్ కొత్త IRCTC వెబ్‌సైట్ రూపకల్పనలో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థుల…

Read Full News

RGV: ఈ దేశంలో స్వేచ్ఛగా మూవీ చూసే అర్హత లేదా? సెన్సార్ ఎందుకు దండగ.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 15, 2026 6:42 PM IST సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. News18 సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా…

Read Full News

Elbow Darkness: మీ మోచేతులు నల్లగా మారాయా.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే డార్క్‌నెస్ పోగొట్టుకోండి |

ఇంటి చిట్కాలు పాటించినప్పటికీ చర్మం నల్లబడటం తగ్గకపోతే, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. మీ అవసరాలను బట్టి, గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, నియాసినామైడ్, విటమిన్-C, యూరియా లేదా లైకోరైస్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి పదార్థాలు ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులను డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. సరైన జాగ్రత్తలు , క్రమమైన చర్మ సంరక్షణతో, మీరు మీ ముఖంలాగే మీ మోచేతులను కూడా శుభ్రంగా, మృదువుగా , అందంగా ఉంచుకోవచ్చు. Source link

Read Full News