ప్రభన్యూస్

Posani Krishna Murali: పోసాని 2.O అంటున్నారే..! ఆపరేషన్ అరుణారెడ్డి ఎందుకింత స్పెషల్? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 15, 2026 4:49 PM IST ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “ఆపరేషన్ అరుణారెడ్డి”. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వివరాలు చూస్తే.. News18 ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “ఆపరేషన్ అరుణారెడ్డి”. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు…

Read Full News

Health Tips: ఒక నెల టీ మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే..! what happens to your body if you quit. |

అయితే టీని ఒక్కసారిగా మానేయడం అందరికీ ఒకేలా ఉండదు. టీ తాగడం ఒక అలవాటుగా మారిన వారికి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం, చిరాకు, నిద్రమత్తు లేదా కొంతమందిలో నిద్రలేమి వంటి కెఫిన్ ఉపసంహరణ లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇవి సాధారణంగా కొద్ది రోజులు లేదా ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే టీని ఒక్కసారిగా పూర్తిగా మానేయడం కంటే క్రమంగా తగ్గించడం…

Read Full News

GK: ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ క్యాంపస్ ఎక్కడ ఉందో తెలుసా? కొన్ని దేశాల కంటే దీని విస్తీర్ణం ఎక్కువ! |

ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ క్యాంపస్ అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రంలో ఉన్న **బెర్రీ కాలేజ్ (Berry College)**ది. ఇది మౌంట్ బెర్రీ (Mount Berry) ప్రాంతంలో, రోమ్ (Rome) నగరానికి సమీపంలో ఉంది. ఈ విద్యాసంస్థను 1902లో మార్థా బెర్రీ (Martha Berry) స్థాపించారు. ప్రారంభం నుంచే విద్యతో పాటు ప్రకృతి పరిరక్షణ, ఆచరణాత్మక విద్య (Practical Education)కు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కళాశాల ముఖ్య లక్ష్యంగా కొనసాగుతోంది. బెర్రీ…

Read Full News

Mudragada Padmanabham: ‘నా భార్య బొట్టు, గాజులు తీయొద్దు’.. ముద్రగడ పద్మనాభం చివరి లేఖలో భావోద్వేగ సందేశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 8:08 PM IST మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం ఆయన ముందుగానే రాసిన చివరి కోరికల లేఖ వెలుగులోకి వచ్చింది. News18 కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ముగిశాయి. అయితే అంత్యక్రియల అనంతరం ఆయన జీవించి ఉండగానే కుటుంబ సభ్యులకు…

Read Full News

యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌తో పాటు నెలకు రూ.5,000 స్టైపెండ్! UPSC Civil Services Coaching. |

Last Updated:Jul 15, 2026 10:02 PM IST తెలంగాణ ప్రభుత్వం బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 ఉచిత కోచింగ్ అందిస్తుంది. ఆగస్టు 24, 2026 నుండి తరగతులు ప్రారంభం. News18 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీసీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని టీజీ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రం (TGBCESDTC) ద్వారా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ప్రిలిమ్స్, మెయిన్స్…

Read Full News

Semicon 2.0 Mission: ఆరు లక్ష్యాలు… రూ.1.27 లక్షల కోట్లు… మోదీ ప్రభుత్వం సెమీకండక్టర్ ప్లాన్ | Modi Cabinet Clears Rs 1.27 Lakh Crore Semicon 2.0 | బిజినెస్

సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్, మేధో సంపత్తి (ఐపీ), వాణిజ్య అవసరాలు, వ్యూహాత్మక చిప్ డిజైన్లు, కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద సెమీకండక్టర్ యంత్రాలు, ముడి పదార్థాలు, రసాయనాలు, గ్యాస్‌ల తయారీ చేసే కంపెనీలకు ప్రోత్సాహం అందించనున్నారు. అలాగే మరిన్ని చిప్ తయారీ యూనిట్లను భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. 1. చిప్ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు: దేశీయ చిప్ డిజైన్ రంగాన్ని మరింత అభివృద్ధి…

Read Full News

Sobhita Dhulipala: పెళ్లి తర్వాత సినిమాలపై శోభిత దూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు.. అక్కినేని ఫ్యామిలీలో జరిగేది ఇదేనంటూ ఓపెన్ |

Last Updated:Jul 15, 2026 5:40 PM IST పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక, పబ్లిక్ ఒపీనియన్స్, ఫ్యామిలీ నిర్ణయాలపై అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల ఓపెన్ అయింది. ఆ వివరాలు చూస్తే.. Source link

Read Full News

Wall Protection: పెయింట్ వేసే ముందు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే.. వర్షాకాలంలో మీ గోడలు పగుళ్లు ఇవ్వడం ఖాయం..!

వర్షాకాలంలో ఇంటి గోడలను తేమ, పగుళ్ల నుండి రక్షించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచించారు. పగుళ్లను పూడ్చడం, వాటర్‌ప్రూఫ్ పెయింట్లు వాడటం, తేమను నియంత్రించడం ముఖ్యం. Source link

Read Full News

Pakistan: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. అటు బెలూచిస్తాన్.. ఇటు పీవోకే.. ఆసిమ్ మునీర్‌ ఆగ్ని పరీక్షే.. |

ఆసిమ్ మునీర్ నవంబర్ 2022లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మే 2025లో ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందారు. అదే ఏడాది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ బాధ్యతలు కూడా చేపట్టడంతో దేశ సైనిక వ్యవస్థపై ఆయనకు మరింత విస్తృత అధికారాలు లభించాయి. అయితే ఈ అధికారం పెరిగిన సమయంలోనే దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అస్థిరత ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ప్రచారం పాకిస్థాన్‌లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద…

Read Full News

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు.. |

ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అధికారిక లాంఛనాలను ఆయన సతీమణి తిరస్కరించినప్పటికీ, పోలీసులు వాటిని నిర్వహించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారు.. అంటూ పోలీసులతో వైసీపీ శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో, అక్కడ ఏర్పడిన తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే ముద్రగడ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముద్రగడ పాడె మోసిన జగన్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత…

Read Full News