JSW MG మోటర్ ఇండియా భారతదేశంలో విలాసవంతమైన ‘MG విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్’ ఎలక్ట్రిక్ కారును రూ. 17.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. 38-kWh బ్యాటరీ ప్యాక్‌తో 136 PS పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ EV, సింగిల్ ఛార్జింగ్‌పై 332 కిలోమీటర్ల మైలేజ్ (రేంజ్) ఇస్తుందని సంస్థ తెలిపింది.#MGWindsorEV #IndulgeEdition #ElectricCarIndia
Source link
