ప్రభన్యూస్

Special Trains: వరంగల్, విజయవాడ, రేణిగుంట మీదుగా స్పెషల్ ట్రైన్స్ |

ఈ రైళ్లు దారిలో పోఖ్రాయన్, ఒరై, వీరాంగనా లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్‌పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగుల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు రేణిగుంట మీదుగా వెళ్తాయి కాబట్టి తిరుపతి…

Read Full News

K.Bhagyaraj: డైరెక్టర్ భాగ్యరాజ్ మృతితో సినీ వర్గాల్లో తీవ్ర విషాదం.. గురువు చనిపోయిన 17 రోజులకే శిష్యుడు కన్నుమూత

నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. స్క్రీన్‌ ప్లే కింగ్‌గా పేరు సంపాదించుకున్న ఈ లెజెండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన తన గురువు చనిపోయిన 17 రోజులకే మరణించడం గమనార్హం. Source link

Read Full News

Whisky: మద్యం ప్రియులకు అలర్ట్.. విస్కీ రంగు చూసే అసలుదో.. నకిలీదో గుర్తించొచ్చు!

పేరున్న బ్రాండ్ విస్కీ అయినా కూడా అసలుదో, నకిలీదో సాధారణ వినియోగదారుడు గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు భారతీయ మాల్ట్ విస్కీ పరిశ్రమ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. Source link

Read Full News

Pune Lohagad Fort Murder Case: ‘విగ్’ ప్రాణం తీసిందా? పుణె హత్య కేసులో కొత్త కోణాలు.. సియా ఏం చెప్పింది? |

విగ్ యాంగిల్ చాలా మంది యువతలో చర్చనీయాంశం అయింది. బాహ్య సౌందర్యం మీద అతిగా ఆధారపడటం, సంబంధాల్లో నిజాయితీ లేకపోవడం వంటి సమస్యలు హైలైట్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యువకులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బట్టతల వస్తోంది. అందుకు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, టెన్షన్స్, లైఫ్ స్టైల్ మార్పులు కారణం అవుతున్నాయి. విగ్ వాడటం ద్వారా.. చాలా మంది కవర్ చేసుకుంటున్నారు. అదేమీ తప్పు కాదు. సినిమాల్లో…

Read Full News

CM Chandrababu Naidu tour: నేడు సీఎం చంద్రబాబు దోర్నాల పర్యటన.. 4 జిల్లాలకు దాహార్తిని తీర్చడంపై ఫోకస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు పర్యటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం: మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు దాహార్తిని తీర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 4 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అయితే, ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు, నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం…

Read Full News

Training: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం.. కోర్సు పూర్తయ్యాక లోన్ కూడా..! free training for unemployed women at sbi. |

Last Updated:Jun 26, 2026 7:31 PM IST ఎస్‌బీఐ RSETI హనుమకొండలో వరంగల్ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల మగ్గం, ఎంబ్రాయిడరీ, బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ, వసతి, భోజనం, ముద్ర లోన్ సహాయం అందించనుంది Source link

Read Full News

Old Notes: జూలై 1 నుంచి 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవా? RBI ఏం చెప్పిందంటే? |

Last Updated:Jun 29, 2026 12:36 PM IST మీ ఇంట్లో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50 లేదా రూ.100 నోట్లు ఉన్నాయా? అయితే జూలై 1, 2026 నుంచి అవి చెల్లవని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక స్పష్టత ఇచ్చింది. పాత కరెన్సీ నోట్లను రద్దు చేశారనే వార్త పూర్తిగా అవాస్తవమని, ప్రజలు అధికారిక సమాచారం…

Read Full News

Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే ముందుగా ఈ నిజం తెలుసుకోండి! |

వెల్లుల్లి.. దాదాపు ప్రతి కూర, పప్పు, చట్నీ, నాన్‌వెజ్ వంటకాల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. వెల్లుల్లి వల్ల వంటకాలకు మంచి రుచి, సువాసన రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ప్రతిరోజూ వెల్లుల్లి ఒలవడానికి సమయం లేక చాలామంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. దీంతో వంట చేసే సమయంలో సమయం ఆదా అవుతుంది. కానీ ఇలా నిల్వ చేయడం సరైన పద్ధతేనా? ఒలిచిన వెల్లుల్లి…

Read Full News

Earthquakes: వెనిజులా.. ఫిలిప్పీన్స్.. వరుస భూకంపాలెందుకు? భూతాపమే కారణమా?

Earthquakes: ఉన్నది ఒకటే భూమి. ఉన్నది ఒకటే జిందగీ. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో భూమి మనకు సురక్షితంగా ఉండాలి. మరోలా చెప్పాలంటే.. అది సురక్షితంగా ఉండేలా మనం చూసుకోవాలి. కానీ.. మనుషుల చర్యలు భూమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఈ భూకంపాలు వస్తున్నాయా? Source link

Read Full News