ప్రభన్యూస్

Old Notes: జూలై 1 నుంచి 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవా? RBI ఏం చెప్పిందంటే? |


Last Updated:

మీ ఇంట్లో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50 లేదా రూ.100 నోట్లు ఉన్నాయా? అయితే జూలై 1, 2026 నుంచి అవి చెల్లవని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక స్పష్టత ఇచ్చింది. పాత కరెన్సీ నోట్లను రద్దు చేశారనే వార్త పూర్తిగా అవాస్తవమని, ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ప్రభుత్వం, PIB స్పష్టం చేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:44 pm Digital Edition : Prabhanews
Old Notes: జూలై 1 నుంచి 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవా? RBI ఏం చెప్పిందంటే? |

Last Updated:Jun 29, 2026 12:36 PM ISTమీ ఇంట్లో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50 లేదా రూ.100 నోట్లు ఉన్నాయా? అయితే జూలై 1, 2026 నుంచి అవి చెల్లవని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక స్పష్టత ఇచ్చింది. పాత కరెన్సీ నోట్లను రద్దు చేశారనే వార్త పూర్తిగా అవాస్తవమని, ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ప్రభుత్వం, PIB స్పష్టం చేశాయి.

Source link