ప్రభన్యూస్

Special Trains: వరంగల్, విజయవాడ, రేణిగుంట మీదుగా స్పెషల్ ట్రైన్స్ |

Special trains Madurai, Tirupati route trains, Indian Railways, special trains, Hyderabad to Madurai train, South Central Railway news, మధురై ప్రత్యేక రైళ్లు, తిరుపతి రైళ్లు, తిరుపతి ట్రైన్స్, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, భారతీయ రైల్వే వార్తలు, హైదరాబాద్ మధురై రైలుSpecial trains Madurai, Tirupati route trains, Indian Railways, special trains, Hyderabad to Madurai train, South Central Railway news, మధురై ప్రత్యేక రైళ్లు, తిరుపతి రైళ్లు, తిరుపతి ట్రైన్స్, తిరుపతి స్పెషల్ ట్రైన్స్, భారతీయ రైల్వే వార్తలు, హైదరాబాద్ మధురై రైలు

ఈ రైళ్లు దారిలో పోఖ్రాయన్, ఒరై, వీరాంగనా లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్‌పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగుల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు రేణిగుంట మీదుగా వెళ్తాయి కాబట్టి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇక నేరుగా మదురై వెళ్లాలనుకునే భక్తులకూ డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:53 pm Digital Edition : Prabhanews