Bitter Gourd Benefits: చేదు అనే వంకతో కాకరకాయను తినకుండా ఉంటున్నారా? ఈ నిజాలు తెలిస్తే వారంలో 2 సార్లు తింటారు! |
కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కారణం దాని చేదు రుచి. కానీ రుచి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ శరీరంలో పిత్తం, కఫం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, పొటాషియం, ఫైబర్…
