ప్రభన్యూస్

Bitter Gourd Benefits: చేదు అనే వంకతో కాకరకాయను తినకుండా ఉంటున్నారా? ఈ నిజాలు తెలిస్తే వారంలో 2 సార్లు తింటారు! |

 కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కారణం దాని చేదు రుచి. కానీ రుచి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ శరీరంలో పిత్తం, కఫం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంలో దీనిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కారణం దాని చేదు రుచి. కానీ రుచి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ శరీరంలో పిత్తం, కఫం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంలో దీనిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కారణం దాని చేదు రుచి. కానీ రుచి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ శరీరంలో పిత్తం, కఫం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంలో దీనిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 7:51 am Digital Edition : Prabhanews