Bullet Train: 350 కిమీ వేగం, 9 కిమీ టన్నెల్, ఎయిర్‌పోర్టులో అండర్ గ్రౌండ్ స్టేషన్… బుల్లెట్ ట్రైన్ హైలైట్స్ చూస్తే మతిపోవాల్సిందే |
ఉత్తర దిశలో బోయిసర్, వాపి ప్రాంతాలు పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యంగా మారే అవకాశం ఉంది. బోయిసర్ ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు దగ్గరగా ఉంది. వాపిలో అనేక తయారీ యూనిట్లు ఇప్పటికే ఉన్నాయి. ఇక్కడ లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు, తక్కువ ధర ఇళ్లు పెరగవచ్చు. అహ్మదాబాద్ వైపు సబర్మతి స్టేషన్ చాలా కీలక కేంద్రంగా మారుతోంది. ఇది బుల్లెట్ ట్రైన్, అహ్మదాబాద్ మెట్రో, రైల్వే నెట్‌వర్క్ కలిపే ట్రై-మోడల్ హబ్‌గా ప్లాన్ చేస్తున్నారు. డెవలపర్లు ఇక్కడ వాణిజ్య కార్యాలయాలు,…
