Eluru District | 500 జాకీలు.. ఆకట్టుకుంటున్న పైకి లేపిన రెండంతస్తుల భవనం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దోబగుంట్ల వెంకటేశ్వరరావు వర్షపు నీటి సమస్య నివారణకు తండ్రి నిర్మించిన ఇంటిని 500 జాకీల సహాయంతో ఐదు అడుగులు విజయవంతంగా పైకి ఎత్తించారు. Source link
