Last Updated:
టేకు చెట్టు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని బలమైన కలప. అందుకే టేకును “కలపల రాజు” అని కూడా పిలుస్తారు. ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్ తయారీలో టేకు కలపకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ టేకు చెట్టు విలువ అక్కడితో ఆగిపోదు. దీని ఆకులు, బెరడు, కొమ్మలు, వేర్లు, విత్తనాలు కూడా చాలాకాలంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
