ప్రభన్యూస్

ఒకే ఇల్లు.. ఒకే కుటుంబం! ముంబై సమీపంలో 100 ఎకరాల్లో 'అనంత్ ఆశ్రయ్' టౌన్‌షిప్.. నీతా అంబానీ భూమి పూజ!



అనాథ పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు జీవితాంతం ఉచిత ఆశ్రయం కల్పించేందుకు ముంబై సమీపంలోని కర్జాత్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో ‘నీతా ముఖేష్ అంబానీ అనంత్ ఆశ్రయ్’ టౌన్‌షిప్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఆదివారం నీతా అంబానీ భూమిపూజ నిర్వహించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 8:47 pm Digital Edition : Prabhanews
ఒకే ఇల్లు.. ఒకే కుటుంబం! ముంబై సమీపంలో 100 ఎకరాల్లో 'అనంత్ ఆశ్రయ్' టౌన్‌షిప్.. నీతా అంబానీ భూమి పూజ!

అనాథ పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు జీవితాంతం ఉచిత ఆశ్రయం కల్పించేందుకు ముంబై సమీపంలోని కర్జాత్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో 'నీతా ముఖేష్ అంబానీ అనంత్ ఆశ్రయ్' టౌన్‌షిప్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఆదివారం నీతా అంబానీ భూమిపూజ నిర్వహించారు.

Source link