ప్రభన్యూస్

Ram Charan Sukumar RC17 Launch: చిరంజీవి క్లాప్తో మొదలైన రామ్చరణ్–సుకుమార్ RC17 సినిమా!



‘రంగస్థలం’ లాంటి ఇండిస్టీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్చరణ్ – స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ‘#RC17’ హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తొలి షాట్కు ముహూర్తపు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. #RC17 #RamCharan #Sukumar



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 7:02 pm Digital Edition : Prabhanews
Ram Charan Sukumar RC17 Launch: చిరంజీవి క్లాప్తో మొదలైన రామ్చరణ్–సుకుమార్ RC17 సినిమా!

'రంగస్థలం' లాంటి ఇండిస్టీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్చరణ్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ '#RC17' హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తొలి షాట్కు ముహూర్తపు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. #RC17 #RamCharan #Sukumar

Source link