ప్రభన్యూస్

Houthi drone attacks: సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్ దాడులు.. ఇండియాకి కొత్త సమస్య.. ఏం జరుగుతోంది? |


హౌతీలు యెమెన్ దేశానికి చెందిన ఒక సాయుధ తిరుగుబాటు వర్గం. వీరికి ప్రధానంగా ఇరాన్ దేశం నుంచి.. ఆర్థిక, సైనిక, ఆయుధ సపోర్టు లభిస్తోంది. 2014 నుంచి యెమెన్ ప్రభుత్వానికీ, హౌతీలకు మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా రంగంలోకి దిగి, హౌతీలపై సైనిక దాడులు చేయడం, వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కఠినమైన దిగ్బంధనం (Blockade) విధించడంతో ఈ వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనికి ప్రతీకారంగానే హౌతీ..లు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలపై నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. (Image - Reuters)హౌతీలు యెమెన్ దేశానికి చెందిన ఒక సాయుధ తిరుగుబాటు వర్గం. వీరికి ప్రధానంగా ఇరాన్ దేశం నుంచి.. ఆర్థిక, సైనిక, ఆయుధ సపోర్టు లభిస్తోంది. 2014 నుంచి యెమెన్ ప్రభుత్వానికీ, హౌతీలకు మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా రంగంలోకి దిగి, హౌతీలపై సైనిక దాడులు చేయడం, వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కఠినమైన దిగ్బంధనం (Blockade) విధించడంతో ఈ వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనికి ప్రతీకారంగానే హౌతీ..లు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలపై నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. (Image - Reuters)

హౌతీలు యెమెన్ దేశానికి చెందిన ఒక సాయుధ తిరుగుబాటు వర్గం. వీరికి ప్రధానంగా ఇరాన్ దేశం నుంచి.. ఆర్థిక, సైనిక, ఆయుధ సపోర్టు లభిస్తోంది. 2014 నుంచి యెమెన్ ప్రభుత్వానికీ, హౌతీలకు మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా రంగంలోకి దిగి, హౌతీలపై సైనిక దాడులు చేయడం, వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కఠినమైన దిగ్బంధనం (Blockade) విధించడంతో ఈ వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనికి ప్రతీకారంగానే హౌతీ..లు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలపై నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. (Image – Reuters)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 11:28 am Digital Edition : Prabhanews
Houthi drone attacks: సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్ దాడులు.. ఇండియాకి కొత్త సమస్య.. ఏం జరుగుతోంది? |

హౌతీలు యెమెన్ దేశానికి చెందిన ఒక సాయుధ తిరుగుబాటు వర్గం. వీరికి ప్రధానంగా ఇరాన్ దేశం నుంచి.. ఆర్థిక, సైనిక, ఆయుధ సపోర్టు లభిస్తోంది. 2014 నుంచి యెమెన్ ప్రభుత్వానికీ, హౌతీలకు మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా రంగంలోకి దిగి, హౌతీలపై సైనిక దాడులు చేయడం, వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కఠినమైన దిగ్బంధనం (Blockade) విధించడంతో ఈ వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనికి ప్రతీకారంగానే హౌతీ..లు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలపై నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. (Image - Reuters)

Source link