ఈ దీపావళి నుంచి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారా? పెరిగిన బరువు తగ్గించుకోవాలని, రోజూ వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఫిట్‌గా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారా? కానీ బిజీ లైఫ్‌లో జిమ్‌కు వెళ్లే టైమ్ దొరకడం లేదా? బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వర్కౌట్స్ చేయాలనుకుంటున్నారా? అలాంటివారి కోసం ఓ అదిరిపోయే ఆఫర్. మీ ఇంట్లోనే ట్రెడ్మిల్ ఉంటే రోజులో ఎప్పుడైనా వాకింగ్, రన్నింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్రెడ్మిల్ కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో బంపర్ డీల్ అందిస్తోంది. ప్రముఖ కాకాటూ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్ రన్ 3.5+ ట్రెడ్‌మిల్‌పై ఏకంగా 77 శాతం తగ్గింపు ప్రకటించింది. రూ.54,999 ధర ఉన్న ఈ ట్రెడ్‌మిల్‌ను ఇప్పుడు కేవలం రూ.12,499కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఆఫర్లో కొనుగోలు చేస్తే రూ.42,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇంట్లోనే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయాలనుకునేవారికి ఇది నిజంగానే బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు.(Image Source: Flipkart)

