ప్రభన్యూస్

Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఈ ప్రత్యేక రైళ్లల్లో మొత్తం 7,225 బెర్తులు ఖాళీ… వెంటనే బుక్ చేసుకోండి! |

special trains, special trains from Hyderabad, South Central Railway special trains 2026, SCR train ticket availability, November special train booking, Charlapalli special trains, Hyderabad to Bihar special trains, ప్రత్యేక రైళ్లు, రైల్వే ఖాళీ బెర్తుల జాబితా, హైదరాబాద్ నుంచి బీహార్ రైళ్లు, ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్, రైలు టికెట్ల లభ్యత వివరాలుspecial trains, special trains from Hyderabad, South Central Railway special trains 2026, SCR train ticket availability, November special train booking, Charlapalli special trains, Hyderabad to Bihar special trains, ప్రత్యేక రైళ్లు, రైల్వే ఖాళీ బెర్తుల జాబితా, హైదరాబాద్ నుంచి బీహార్ రైళ్లు, ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్, రైలు టికెట్ల లభ్యత వివరాలు

సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, హైదరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లలో కూడా బెర్తులు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైలు నంబర్ 07711 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ స్పెషల్ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. ఈ రైలులో నవంబర్ 8వ తేదీన 438 బెర్తులు, నవంబర్ 9వ తేదీన 551 బెర్తులు, నవంబర్ 10వ తేదీన 547 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా, రైలు నంబర్ 07712 సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ స్పెషల్ రైలు కూడా ప్రతిరోజూ నడుస్తుంది. ఈ రైలులో నవంబర్ 7వ తేదీన 535 బెర్తులు, నవంబర్ 8వ తేదీన 543 బెర్తులు, నవంబర్ 9వ తేదీన 76 బెర్తులు, నవంబర్ 10వ తేదీన 453 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 12:44 pm Digital Edition : Prabhanews