ప్రభన్యూస్

Ramayana: 'రామాయణ' హనుమాన్‌ చాలీసా వీడియో రిలీజ్‌.. సోషల్ మీడియాలో వైరల్



బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ హనుమాన్‌ చాలీసా లిరికల్‌ వీడియో వదిలింది. ఈ ‘రామాయణ’లో హనుమంతుడిగా సన్నీ దేవోల్‌ నటించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 3:51 pm Digital Edition : Prabhanews
Ramayana: 'రామాయణ' హనుమాన్‌ చాలీసా వీడియో రిలీజ్‌.. సోషల్ మీడియాలో వైరల్

బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ 'రామాయణ' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ హనుమాన్‌ చాలీసా లిరికల్‌ వీడియో వదిలింది. ఈ ‘రామాయణ’లో హనుమంతుడిగా సన్నీ దేవోల్‌ నటించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

Source link