ప్రభన్యూస్

Palm Oil: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో పామాయిల్ వాడొచ్చా?.. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే? |

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్స్, 2011లో బిస్కెట్లు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పాటు వివిధ ఆహార ఉత్పత్తులకు సంబంధించి స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఈ నిబంధనలలోని ఉప నిబంధన 2.2 ప్రకారం తినదగిన కొవ్వులు, నూనెలు, ఫ్యాట్ ఎమల్షన్‌లకు సంబంధించిన ప్రమాణాలు నిర్ణయించబడ్డాయి. ఇందులో పామాయిల్‌ను కూడా ఒక ప్రామాణిక తినదగిన వంట నూనెగా గుర్తించారు. అందువల్ల ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్నాక్స్, బిస్కెట్లు, నమ్‌కీన్, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పామాయిల్‌ను తినదగిన నూనెగా ఉపయోగించేందుకు చట్టబద్ధమైన అనుమతి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఉత్పత్తుల్లో పామాయిల్ వినియోగం ప్రస్తుతం FSSAI నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్స్, 2011లో బిస్కెట్లు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పాటు వివిధ ఆహార ఉత్పత్తులకు సంబంధించి స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఈ నిబంధనలలోని ఉప నిబంధన 2.2 ప్రకారం తినదగిన కొవ్వులు, నూనెలు, ఫ్యాట్ ఎమల్షన్‌లకు సంబంధించిన ప్రమాణాలు నిర్ణయించబడ్డాయి. ఇందులో పామాయిల్‌ను కూడా ఒక ప్రామాణిక తినదగిన వంట నూనెగా గుర్తించారు. అందువల్ల ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్నాక్స్, బిస్కెట్లు, నమ్‌కీన్, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పామాయిల్‌ను తినదగిన నూనెగా ఉపయోగించేందుకు చట్టబద్ధమైన అనుమతి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఉత్పత్తుల్లో పామాయిల్ వినియోగం ప్రస్తుతం FSSAI నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్స్, 2011లో బిస్కెట్లు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పాటు వివిధ ఆహార ఉత్పత్తులకు సంబంధించి స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఈ నిబంధనలలోని ఉప నిబంధన 2.2 ప్రకారం తినదగిన కొవ్వులు, నూనెలు, ఫ్యాట్ ఎమల్షన్‌లకు సంబంధించిన ప్రమాణాలు నిర్ణయించబడ్డాయి. ఇందులో పామాయిల్‌ను కూడా ఒక ప్రామాణిక తినదగిన వంట నూనెగా గుర్తించారు. అందువల్ల ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్నాక్స్, బిస్కెట్లు, నమ్‌కీన్, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పామాయిల్‌ను తినదగిన నూనెగా ఉపయోగించేందుకు చట్టబద్ధమైన అనుమతి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఉత్పత్తుల్లో పామాయిల్ వినియోగం ప్రస్తుతం FSSAI నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 10:49 am Digital Edition : Prabhanews