Last Updated:
Egg Curry: ఎప్పుడూ ఒకేలా ఎగ్ కర్రీ చేసుకుంటున్నారా? అయితే ఈసారి ఇలా ఘుమఘుమలాడే గ్రేవీతో స్పైసీ ఎగ్ కర్రీ ట్రై చేయండి.. అన్నం, చపాతీలోకి అదిరిపోయే రుచితో ఉండే ఈ పక్కా రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి!
Egg Curry: మన తెలుగు వారి వంటింట్లో అత్యంత వేగంగా, రుచికరంగా చేసుకునే వంటకాల్లో కోడిగుడ్డు కూర ఒకటి. చుట్టాలు వచ్చినా లేదా ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఎగ్ కర్రీయే. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా సరైన మసాలాల కలయికతో ఘుమఘుమలాడేలా గ్రేవీతో చేస్తే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా కడుపునిండా లాగించేస్తారు. నోట్లో నీళ్లూరుస్తూ అన్నం, చపాతీ, రోటీల్లోకి అద్భుతంగా సరిపోయే ఆ పక్కా కోడిగుడ్డు కూర తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

