ప్రభన్యూస్

Monsoon Immunity Tea: ఈ సీజన్‌లో జలుబు, దగ్గు అనారోగ్యాల నుండి రిలీఫ్..! ఈ 3 రకాల టీలు తాగితే మీకు ఫుల్ ఇమ్యూనిటీ |

Monsoon Health Hacks Boost Your Immunity and Fight Infections with These 3 Easy Herbal TeasMonsoon Health Hacks Boost Your Immunity and Fight Infections with These 3 Easy Herbal Teas

కాశ్మీరీ కహ్వా ఎలా తయారు చేయాలి? ముందుగా నీటిలో యాలకులు, దాల్చిన చెక్క ముక్క , లవంగాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత మంట ఆపివేసి, కాశ్మీరీ గ్రీన్ టీ ఆకులు (లేదా సాధారణ గ్రీన్ టీ) , 2-3 కుంకుమపువ్వు రేకులను అందులో వేయాలి. రుచులు బాగా పట్టేలా మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ మిశ్రమాన్ని ఒక కప్పులోకి వడకట్టి, సన్నగా తరిగిన బాదం పప్పులు , తేనెను కలిపి వడ్డించాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 10:31 am Digital Edition : Prabhanews