మానవ అక్రమ రవాణా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. తన సొంత తండ్రే తనను ఒక స్థానిక రాజకీయ నాయకుడికి అమ్మేశాడని, ఆ రాజకీయ నాయకుడు తనను ఒక మానవ అక్రమ రవాణా ముఠాకు అప్పగించాడని కూతురు చెప్పడం ఇందులో కీలక మలుపు.
Source link
Youtube: కూతురుతో తండ్రి వ్యభిచారం.. బుర్రపేలిపోయే ట్విస్టులున్న ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగా చూసేయండి
