ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. కాగా.. శుక్రవారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
Source link
Chennai Love Story Movie: ఓటీటీలోకి వచ్చేసిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
