నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యాంకర్ సుమతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో మోహన్ బాబు గారు పోషించిన ‘షికంజా మాలిక్’ పాత్ర గురించి, ఆయన నటించిన తీరు గురించి నాని పలు విషయాలను పంచుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర ఎంతో క్రూరంగా, పవర్ ఫుల్ గా ఉంటుందని నాని వెల్లడించారు.
Source link
