ప్రభన్యూస్

Railway Station: రైల్వే స్టేషన్‌లో తాగే నీరు సేఫేనా? ఎలా పరీక్షిస్తారో తెలుసా? | How Is Drinking Water at Railway Stations Tested Know the 3 Tests |

Railway drinking water safety, railway station water quality, Indian Railways water testing, railway water quality check, drinking water safety India, railway station water test report, రైల్వే స్టేషన్ నీటి పరీక్ష, రైల్వే స్టేషన్ వాటర్ క్వాలిటీ, రైల్వేలో తాగే నీరు సురక్షితమేనా, రైల్వే నీటి నాణ్యత వివరాలు, రైల్వే స్టేషన్ వాటర్ టెస్ట్, రైల్వే నీటిలో బ్యాక్టీరియా పరీక్ష

రైల్వే స్టేషన్లు, కాలనీలు, ఆసుపత్రులకు సరఫరా చేసే నీటి నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్‌లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తనిఖీలు జరుపుతోంది. రైల్వే మెడికల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు నీటి నాణ్యతను పరిశీలిస్తుండగా, అధికారులు ఈ తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్లు, కాలనీలు, ఆసుపత్రులకు సరఫరా చేసే నీటిని మూడు రకాలుగా పరీక్షిస్తారు. మొదటిది రిజిడ్యువల్ క్లోరిన్ పరీక్ష. నీటిని శుద్ధి చేసిన తర్వాత అందులో అవసరమైన స్థాయిలో క్లోరిన్ మిగిలి ఉందా లేదా అనేది ఈ పరీక్షలో చూస్తారు. నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఆ సోర్స్ దగ్గర, అలాగే సరఫరా చివరి పాయింట్ దగ్గర నుంచి ప్రతిరోజూ శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తారు. శాంపిల్‌లో రిజిడ్యువల్ క్లోరిన్ సరైన స్థాయిలో లేదని తేలితే, సంబంధిత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (వాటర్ వర్క్స్)కు సమాచారం ఇస్తారు. నీటికి సరిగ్గా క్లోరినేషన్ చేసేలా చర్యలు తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 4:50 pm Digital Edition : Prabhanews