Mysterious Place: మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా విచిత్రమైనది. భూమి మీద అన్నీ ప్రదేశాలు ఒకే విధంగా ఉండవు. ప్రకృతి వల్ల కొన్ని ప్రాంతాలు అద్భుతమైనవిగా కనిపిస్తాయి. పగలు అంటే వెలుతురు.. రాత్రి అంటే చీకటిగా భావించే మనలో చాలా మందికి ఓ మిస్టీరియస్ ప్లేస్ గురించి తెలిసి ఉండదు. మన దేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే ఆ అద్భుతమైన ప్రదేశం ఉంది.
Source link
Mysterious Place: అక్కడ పగలే చీకటి.. మన దగ్గరున్న ఆ ప్లేస్ పేరు తెలిస్తే టూర్ ప్లాన్ చేసుకుంటారు
