ప్రభన్యూస్

Betel Plant: కుండీలో తమలపాకు తీగను ఇలా పెంచండి.. ఇంట్లోనే పచ్చగా, ఏపుగా పెరుగుతుంది! |

తమలపాకు మొక్కకు మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లిళ్లు, పూజలు, శుభకార్యాలు, దేవాలయాల్లో తమలపాకులను విరివిగా ఉపయోగిస్తారు. భోజనం తర్వాత తమలపాకు తినే అలవాటు కూడా చాలామంది ఇళ్లలో కనిపిస్తుంది. అయితే మార్కెట్‌ నుంచి ప్రతిసారీ ఆకులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న తోటలో కుండీలో తమలపాకు మొక్కను పెంచుకోవచ్చు. సరైన కుండీ, మట్టి, నీరు, వెలుతురు అందిస్తే ఈ మొక్క బాగా పెరిగి ఎప్పటికప్పుడు తాజా ఆకులను అందిస్తుందని ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్ గిరిధర్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.తమలపాకు మొక్కకు మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లిళ్లు, పూజలు, శుభకార్యాలు, దేవాలయాల్లో తమలపాకులను విరివిగా ఉపయోగిస్తారు. భోజనం తర్వాత తమలపాకు తినే అలవాటు కూడా చాలామంది ఇళ్లలో కనిపిస్తుంది. అయితే మార్కెట్‌ నుంచి ప్రతిసారీ ఆకులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న తోటలో కుండీలో తమలపాకు మొక్కను పెంచుకోవచ్చు. సరైన కుండీ, మట్టి, నీరు, వెలుతురు అందిస్తే ఈ మొక్క బాగా పెరిగి ఎప్పటికప్పుడు తాజా ఆకులను అందిస్తుందని ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్ గిరిధర్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

తమలపాకు మొక్కకు మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లిళ్లు, పూజలు, శుభకార్యాలు, దేవాలయాల్లో తమలపాకులను విరివిగా ఉపయోగిస్తారు. భోజనం తర్వాత తమలపాకు తినే అలవాటు కూడా చాలామంది ఇళ్లలో కనిపిస్తుంది. అయితే మార్కెట్‌ నుంచి ప్రతిసారీ ఆకులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న తోటలో కుండీలో తమలపాకు మొక్కను పెంచుకోవచ్చు. సరైన కుండీ, మట్టి, నీరు, వెలుతురు అందిస్తే ఈ మొక్క బాగా పెరిగి ఎప్పటికప్పుడు తాజా ఆకులను అందిస్తుందని ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్ గిరిధర్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 11:59 am Digital Edition : Prabhanews