ప్రభన్యూస్

Exercise: ఈ రకమైన వ్యాయామం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది? వైద్యుల హెచ్చరిక ఇదే..! exercise too much is harmful. |

ఆరోగ్యకరమైన వ్యాయామం అంటే శరీరాన్ని అలసిపోయే వరకు చేయడం కాదు.. క్రమంగా శక్తిని, సామర్థ్యాన్ని పెంచుకోవడం. వయసు, ఫిట్‌నెస్ స్థాయి, ఆరోగ్య పరిస్థితులు, గతంలో ఉన్న వ్యాయామ అలవాట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్కౌట్‌ను రూపొందించుకోవాలి. గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదం కేవలం ఒక్కసారి చేసిన వ్యాయామంపైనే ఆధారపడదు.. వ్యక్తి మొత్తం ఆరోగ్య పరిస్థితి, వయసు, ఫిట్‌నెస్, ఇతర ప్రమాద కారకాలు కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే తొందర కంటే క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం వైద్యులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని లోకల్ 18తెలుగు ధృవీకరించడం లేదు.)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 3:03 pm Digital Edition : Prabhanews