పిల్లలు బయట ఉన్నప్పుడు కోపంగా ఏడవడం, అరవడం లేదా మొండిగా ప్రవర్తించడం తల్లిదండ్రులకు చాలా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. అలాంటి సమయంలో ముందుగా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీ గొంతును తగ్గించి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్పందించండి.
Source link
Parenting Tips: బయటికి వెళ్లినప్పుడు పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా?.. వెంటనే ఈ 10 చిట్కాలు ప్రయత్నించండి!
