Last Updated:
బుల్లితెరపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సారి షో ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున.
బుల్లితెరపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సారి షో ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇప్పటివరకు వచ్చిన సీజన్లకు పూర్తి భిన్నంగా ఈసారి ప్రతి వారం ఒక కొత్త అవతార్, కొత్త ఛాలెంజ్‌తో గేమ్‌ను ముందుకు తీసుకెళ్లనున్నట్లు నాగార్జున ప్రకటించారు.

