ప్రభన్యూస్

Areca Nut Farming: పచ్చివి ఇస్తే రూ.45 వేలు.. ఎండబెట్టి ఇస్తే రూ.లక్షా 40 వేలు, ఈ పంటతో  75 ఏళ్ల పాటు కాసుల వర్షం! | బిజినెస్


Last Updated:

చదివింది 4వ తరగతి.. ఏడాదికి ఏకంగా రూ.3 కోట్ల టర్నోవర్.. తెలుగు రైతు ఐడియా అదరహో!

News18
News18

చదువు తక్కువైనా.. పట్టుదల ఉంటే కోట్లు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ సయ్యద్. నాలుగో తరగతి వరకే చదివిన ఈ 42 ఏళ్ల రైతు.. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. గడిచిన 22 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తున్న ఆయన.. ఆరేళ్లుగా వక్క సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేవలం పంట పండించడంతోనే ఆగిపోకుండా.. మూడేళ్ల కిందట సత్తుపల్లిలో సొంతంగా వక్క ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 1:17 pm Digital Edition : Prabhanews
Areca Nut Farming: పచ్చివి ఇస్తే రూ.45 వేలు.. ఎండబెట్టి ఇస్తే రూ.లక్షా 40 వేలు, ఈ పంటతో  75 ఏళ్ల పాటు కాసుల వర్షం! | బిజినెస్

Last Updated:Sep 07, 2026 1:05 PM ISTచదివింది 4వ తరగతి.. ఏడాదికి ఏకంగా రూ.3 కోట్ల టర్నోవర్.. తెలుగు రైతు ఐడియా అదరహో!News18చదువు తక్కువైనా.. పట్టుదల ఉంటే కోట్లు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ సయ్యద్. నాలుగో తరగతి వరకే చదివిన ఈ 42 ఏళ్ల రైతు.. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. గడిచిన 22 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తున్న ఆయన.. ఆరేళ్లుగా వక్క సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేవలం పంట పండించడంతోనే ఆగిపోకుండా.. మూడేళ్ల కిందట సత్తుపల్లిలో సొంతంగా వక్క ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.మరింత చదవండి

Source link