ప్రభన్యూస్

Penis Theft: అక్కడ భుజంపై చేయి వేస్తే పురుషాంగం మాయం.. భయంతో జనం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు | ట్రెండింగ్


Last Updated:

Viral News: ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, దారుణాలు, ఘోరాలు నిత్యం వార్తల్లో సంచలనం రేపుతుంటాయి. అంతే కాదు కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత వదంతులతో ప్రజలు వికృత చేష్టలకు పాల్పడుతూ జనాన్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో విచిత్రమైన అనుమానంతో 88 మందిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు.

Penis Theft
Penis Theft

Viral News: ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, దారుణాలు, ఘోరాలు నిత్యం వార్తల్లో సంచలనం రేపుతుంటాయి. అంతే కాదు కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత వదంతులతో ప్రజలు వికృత చేష్టలకు పాల్పడుతూ జనాన్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో విచిత్రమైన అనుమానంతో 88 మందిని అత్యంత దారుణంగా కొట్టి చంపడం, లేదంటే అందరూ చూస్తుండగానే దొంగ అనే నెపం మోపి కాల్చి చంపడం చేస్తున్నారు అక్కడి జనం. అసలు ఎందుకు చంపుతున్నారో.. ఏం దొంగతనం చేశారని నెపం మోపుతున్నారో తెలిసి యావత్ ప్రపంచంలోని జనం షాక్ అవుతున్నారు. విషయం ఏమిటంటే పురుషాంగం చోరీ పేరుతో అమాయకుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి ఆఫ్రికా దేశాలు. ఒకటి రెండు కాదు ఆరు దేశాల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జులై వరకు సుమారు 80 మందిని కొట్టి చంపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 10:37 am Digital Edition : Prabhanews
Penis Theft: అక్కడ భుజంపై చేయి వేస్తే పురుషాంగం మాయం.. భయంతో జనం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు | ట్రెండింగ్

Last Updated:Sep 07, 2026 10:26 AM ISTViral News: ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, దారుణాలు, ఘోరాలు నిత్యం వార్తల్లో సంచలనం రేపుతుంటాయి. అంతే కాదు కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత వదంతులతో ప్రజలు వికృత చేష్టలకు పాల్పడుతూ జనాన్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో విచిత్రమైన అనుమానంతో 88 మందిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు.
Penis TheftViral News: ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, దారుణాలు, ఘోరాలు నిత్యం వార్తల్లో సంచలనం రేపుతుంటాయి. అంతే కాదు కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత వదంతులతో ప్రజలు వికృత చేష్టలకు పాల్పడుతూ జనాన్ని భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో విచిత్రమైన అనుమానంతో 88 మందిని అత్యంత దారుణంగా కొట్టి చంపడం, లేదంటే అందరూ చూస్తుండగానే దొంగ అనే నెపం మోపి కాల్చి చంపడం చేస్తున్నారు అక్కడి జనం. అసలు ఎందుకు చంపుతున్నారో.. ఏం దొంగతనం చేశారని నెపం మోపుతున్నారో తెలిసి యావత్ ప్రపంచంలోని జనం షాక్ అవుతున్నారు. విషయం ఏమిటంటే పురుషాంగం చోరీ పేరుతో అమాయకుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి ఆఫ్రికా దేశాలు. ఒకటి రెండు కాదు ఆరు దేశాల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జులై వరకు సుమారు 80 మందిని కొట్టి చంపారు.మరింత చదవండి

Source link