ప్రభన్యూస్

PM Jan Dhan Yojana: జన్ ధన్ ఖాతాల్లో అసలు సమస్య ఇదే.. 5.72 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు! |

భౌగోళికంగా చూస్తే, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జన్ ధన్ ఖాతాల సంఖ్యలోనే కాకుండా, నిష్క్రియ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10.51 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండగా, అందులో ఏకంగా 3.23 కోట్ల ఖాతాలు నిష్క్రియ స్థితిలో ఉండిపోయాయి. అలాగే సున్నా నిల్వ కలిగిన ఖాతాలలోనూ 95.92 లక్షల ఖాతాలతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ (62.35 లక్షల జీరో బ్యాలెన్స్, 1.59 కోట్ల నిష్క్రియ ఖాతాలు), పశ్చిమ బెంగాల్ (37.20 లక్షల జీరో బ్యాలెన్స్, 1.02 కోట్ల నిష్క్రియ ఖాతాలు) తదుపరి స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా నిష్క్రియ, జీరో బ్యాలెన్స్ ఖాతాలు అధిక సంఖ్యలో నమోదయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 12:34 pm Digital Edition : Prabhanews