ప్రభన్యూస్

LPG Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. కొత్త రేటు చూస్తే షాకే! | బిజినెస్


Last Updated:

దేశంలో ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు, వ్యాపారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) మరో షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే (కమర్షియల్) ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎల్‌పీజీ వినియోగదారులకు మరోసారి ధరల భారం పెరిగింది. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి చమురు మార్కెటింగ్‌ కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరించాయి. పలు నగరాల్లో ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు, ఇతర వాణిజ్య సంస్థలకు అదనపు ఖర్చు తప్పడం లేదు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇది సాధారణ వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 7:03 am Digital Edition : Prabhanews
LPG Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. కొత్త రేటు చూస్తే షాకే! | బిజినెస్

Last Updated:Sep 01, 2026 6:24 AM ISTదేశంలో ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు, వ్యాపారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) మరో షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే (కమర్షియల్) ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.ప్రతీకాత్మక చిత్రంఎల్‌పీజీ వినియోగదారులకు మరోసారి ధరల భారం పెరిగింది. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి చమురు మార్కెటింగ్‌ కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరించాయి. పలు నగరాల్లో ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు, ఇతర వాణిజ్య సంస్థలకు అదనపు ఖర్చు తప్పడం లేదు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇది సాధారణ వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.మరింత చదవండి

Source link