Last Updated:
మనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు.
చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే కాస్త స్పైసీగా, మంచి మసాలా రుచితో ఉండే గ్రీన్ చిల్లీ చికెన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పచ్చిమిరపకాయల ఘాటు, చికెన్ రుచి కలవడంతో ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా గ్రీన్ చిల్లీ చికెన్ తినడానికి చాలామంది రెస్టారెంట్లకు వెళ్తుంటారు. కానీ మనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు.

