ప్రభన్యూస్

8th Pay Commission: ఒక్కొక్కరి అకౌంట్లోకి భారీగా డబ్బులు.. కేంద్రం ముందుకు సంచలన డిమాండ్.. వారికి పండగే!

8th Pay Commission: పాత పెన్షనర్లకు డబ్బులు పెరిగే అవకాశంపై కీలక కదలిక చోటుచేసుకుంది. 2026 జనవరి 1కి ముందు రిటైర్‌ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ను కూడా 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను DoPT వ్యయ శాఖకు పంపింది. దీనిపై నిర్ణయం ఇంకా రాలేదు కానీ, డిమాండ్‌ అధికారికంగా పరిశీలనకు వెళ్లడంతో పెన్షనర్లలో కొత్త ఆశలు మొదలయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 12:35 pm Digital Edition : Prabhanews