ప్రభన్యూస్

మారెమ్మ ట్రైలర్ రిలీజ్.. పల్లెటూరి కథ ప్లానింగే వేరేలా ఉంది గురూ..!

ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే అంటూ రంగంలోకి దిగాడు హీరో మాధవ్‌. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మారెమ్మ’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపా బాలు హీరోయిన్ గా నటిస్తోంది. మోక్ష ఆర్ట్స్‌ పతాకంపై మయూర్‌ రెడ్డి నిర్మిచిన ఈ సినిమా సెప్టెంబరు 10న (Maremma Movie Release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. గ్రామ దేవత మారెమ్మ ఇతివృత్తంగా అచ్చ తెలంగాణ పల్లె కథతో ఈ సినిమా రూపొందించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 12:48 pm Digital Edition : Prabhanews