Little Finger Secrets: హస్తసాముద్రికం ప్రకారం మన చేతివేళ్లు కేవలం వస్తువులను పట్టుకోవడానికే కాకుండా.. మన మనస్తత్వం, ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా బుధ గ్రహానికి సంకేతంగా భావించే ‘చిటికిన వేలు’ మన కమ్యూనికేషన్ స్కిల్స్, తెలివితేటలు, నమ్మకం, ఎమోషన్స్ ను సూచిస్తుంది.

