Indian Railways: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చాలామంది బుల్లెట్ రైలుతో పోలుస్తుంటారు. అయితే ఇది నిజంగా బుల్లెట్ రైలేనా? ఇందులో బుల్లెట్ రైళ్లలో ఉపయోగించే టెక్నాలజీ ఉందా? అనే సందేహాలకు రైల్వే నిపుణుడు సమాధానం ఇచ్చారు. వందే భారత్ ప్రత్యేకత వెనుక ఉన్న ఆధునిక సాంకేతికతపై కీలక వివరాలు వెల్లడించారు.
Source link
Indian Railways: వందే భారత్ ట్రైన్‌లో కుదుపులు ఎందుకు ఉండవు? ట్రైన్ ఎక్కే 90 % మందికి తెలియదు!
