ప్రభన్యూస్

Keerthy Suresh: సత్యవాన్ సావిత్రి ట్రైలర్ రిలీజ్.. లాయర్‌గా ఆకట్టుకున్న కీర్తి సురేష్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ (Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కామెడీ, కోర్టు డ్రామాగా నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ (Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కామెడీ, కోర్టు డ్రామాగా నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో కీర్తి సురేష్ లాయర్‌గా కనిపించి ఆకట్టుకుంది. ఈ వీడియోలో సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి.

బలవంతంగా వివాహం జరిగినప్పటికీ, అనుకోని పరిస్థితుల్లో హత్య కేసులో ఇరుక్కున్న తన భర్తను కాపాడుకోవడానికి కీర్తి చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం అని ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోలో కీర్తి సురేశ్‌ చెప్పే డైలాగ్స్, ఆమె బాడీ లాంగ్వేజ్, సినిమాలో ఉండే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఓ వైపు భర్తను కాపాడుకోవాల్సిన సవాల్, మరోవైపు కోర్టులో సాగే వాదనలు ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వనుందని చెప్పుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. అందరు హీరోయిన్లలో తాను ప్రత్యేకం అనిపించుకుంటున్న కీర్తి సురేష్.. ఈ సినిమా రూపంలో మరో వైవిధ్యభరిత కథను ఎంచుకుంది. నవంబర్ 20 వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 12:26 pm Digital Edition : Prabhanews
Keerthy Suresh: సత్యవాన్ సావిత్రి ట్రైలర్ రిలీజ్.. లాయర్‌గా ఆకట్టుకున్న కీర్తి సురేష్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 13, 2026 12:15 PM ISTస్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ (Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కామెడీ, కోర్టు డ్రామాగా నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ (Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కామెడీ, కోర్టు డ్రామాగా నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో కీర్తి సురేష్ లాయర్‌గా కనిపించి ఆకట్టుకుంది. ఈ వీడియోలో సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి.బలవంతంగా వివాహం జరిగినప్పటికీ, అనుకోని పరిస్థితుల్లో హత్య కేసులో ఇరుక్కున్న తన భర్తను కాపాడుకోవడానికి కీర్తి చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం అని ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోలో కీర్తి సురేశ్‌ చెప్పే డైలాగ్స్, ఆమె బాడీ లాంగ్వేజ్, సినిమాలో ఉండే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఓ వైపు భర్తను కాపాడుకోవాల్సిన సవాల్, మరోవైపు కోర్టులో సాగే వాదనలు ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వనుందని చెప్పుకోవచ్చు.ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. అందరు హీరోయిన్లలో తాను ప్రత్యేకం అనిపించుకుంటున్న కీర్తి సురేష్.. ఈ సినిమా రూపంలో మరో వైవిధ్యభరిత కథను ఎంచుకుంది. నవంబర్ 20 వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.మరింత చదవండి

Source link