ప్రభన్యూస్

Gold Buying Tips: గోల్డ్ షాపులకు వెళ్లి బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే తప్పక అలర్ట్ అవుతారు! |


బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..<br />బంగారం కొనుగోలు చేసేటప్పుడు ముందుగా నమ్మకమైన, పేరున్న నగల దుకాణాలను ఎంచుకోవాలి. తక్కువ ధరకు వస్తుందని తెలియని దుకాణాల్లో ఆభరణాలు కొనడం మంచిది కాదు. అలాగే బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు, ఆరు అంకెల HUID కోడ్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను BIS కేర్ యాప్‌లో నమోదు చేసి దాని స్వచ్ఛత, బరువు, ఇతర వివరాలను ధృవీకరించుకోవాలి. ఇక బంగారం కొనుగోలు చేసినప్పుడు సరైన బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. బిల్లులో బంగారం స్వచ్ఛత, నికర బరువు, HUID నంబర్, ధర, తయారీ ఛార్జీల వివరాలు ఉండాలి. ఆభరణంలో రాళ్లు లేదా ఇతర అలంకరణలు ఉంటే వాటి బరువును మినహాయించి బంగారం నికర బరువు ఎంత ఉందో తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన తర్వాత బిల్లును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో ఆభరణం నాణ్యతపై అనుమానం వస్తే బీఐఎస్ గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో తనిఖీ చేయించుకోవచ్చు. నాణ్యతలో తేడాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..<br />బంగారం కొనుగోలు చేసేటప్పుడు ముందుగా నమ్మకమైన, పేరున్న నగల దుకాణాలను ఎంచుకోవాలి. తక్కువ ధరకు వస్తుందని తెలియని దుకాణాల్లో ఆభరణాలు కొనడం మంచిది కాదు. అలాగే బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు, ఆరు అంకెల HUID కోడ్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను BIS కేర్ యాప్‌లో నమోదు చేసి దాని స్వచ్ఛత, బరువు, ఇతర వివరాలను ధృవీకరించుకోవాలి. ఇక బంగారం కొనుగోలు చేసినప్పుడు సరైన బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. బిల్లులో బంగారం స్వచ్ఛత, నికర బరువు, HUID నంబర్, ధర, తయారీ ఛార్జీల వివరాలు ఉండాలి. ఆభరణంలో రాళ్లు లేదా ఇతర అలంకరణలు ఉంటే వాటి బరువును మినహాయించి బంగారం నికర బరువు ఎంత ఉందో తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన తర్వాత బిల్లును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో ఆభరణం నాణ్యతపై అనుమానం వస్తే బీఐఎస్ గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో తనిఖీ చేయించుకోవచ్చు. నాణ్యతలో తేడాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)

బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
బంగారం కొనుగోలు చేసేటప్పుడు ముందుగా నమ్మకమైన, పేరున్న నగల దుకాణాలను ఎంచుకోవాలి. తక్కువ ధరకు వస్తుందని తెలియని దుకాణాల్లో ఆభరణాలు కొనడం మంచిది కాదు. అలాగే బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు, ఆరు అంకెల HUID కోడ్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను BIS కేర్ యాప్‌లో నమోదు చేసి దాని స్వచ్ఛత, బరువు, ఇతర వివరాలను ధృవీకరించుకోవాలి. ఇక బంగారం కొనుగోలు చేసినప్పుడు సరైన బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. బిల్లులో బంగారం స్వచ్ఛత, నికర బరువు, HUID నంబర్, ధర, తయారీ ఛార్జీల వివరాలు ఉండాలి. ఆభరణంలో రాళ్లు లేదా ఇతర అలంకరణలు ఉంటే వాటి బరువును మినహాయించి బంగారం నికర బరువు ఎంత ఉందో తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన తర్వాత బిల్లును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో ఆభరణం నాణ్యతపై అనుమానం వస్తే బీఐఎస్ గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో తనిఖీ చేయించుకోవచ్చు. నాణ్యతలో తేడాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 11:34 am Digital Edition : Prabhanews
Gold Buying Tips: గోల్డ్ షాపులకు వెళ్లి బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే తప్పక అలర్ట్ అవుతారు! |

బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..బంగారం కొనుగోలు చేసేటప్పుడు ముందుగా నమ్మకమైన, పేరున్న నగల దుకాణాలను ఎంచుకోవాలి. తక్కువ ధరకు వస్తుందని తెలియని దుకాణాల్లో ఆభరణాలు కొనడం మంచిది కాదు. అలాగే బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు, ఆరు అంకెల HUID కోడ్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఆభరణంపై ఉన్న HUID నంబర్‌ను BIS కేర్ యాప్‌లో నమోదు చేసి దాని స్వచ్ఛత, బరువు, ఇతర వివరాలను ధృవీకరించుకోవాలి. ఇక బంగారం కొనుగోలు చేసినప్పుడు సరైన బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. బిల్లులో బంగారం స్వచ్ఛత, నికర బరువు, HUID నంబర్, ధర, తయారీ ఛార్జీల వివరాలు ఉండాలి. ఆభరణంలో రాళ్లు లేదా ఇతర అలంకరణలు ఉంటే వాటి బరువును మినహాయించి బంగారం నికర బరువు ఎంత ఉందో తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన తర్వాత బిల్లును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో ఆభరణం నాణ్యతపై అనుమానం వస్తే బీఐఎస్ గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో తనిఖీ చేయించుకోవచ్చు. నాణ్యతలో తేడాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)

Source link