ప్రభన్యూస్

Rashmika Mandanna: మైసా మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రష్మిక మందన్న లీడ్ రోల్ పోషించిన మైసా మూవీ ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘‘ఏనాటి వరమో నువ్వు కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే’’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు.

News18
News18

ఇటీవలే ‘రణబాలి’ సినిమాతో ఆడియన్స్ మనసు దోచేసిన రష్మిక మందన్న, ఇప్పుడు ‘మైసా’తో తనలోని యాక్షన్‌ యాంగిల్ బయటకు తీస్తోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ పతాకంపై రవీంద్ర పుల్లె రూపొందిస్తున్నారు. అజయ్‌ సాయిపురెడ్డి, అనిల్‌ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మాతలు. సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే తాజాగా ‘‘ఏనాటి వరమో నువ్వు కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే’’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు, రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సాంగ్, విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అయింది.

కృష్ణ తేజస్వి పాడిన ఈ పాటలో మైసా బాల్యాన్ని, తన తండ్రితో పెనవేసుకున్న అనుబంధాన్ని చూపిస్తూనే సినిమా డెప్త్ ఎలా ఉంటుందో రుచి రూపించారు. రా రస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న ఓ పవర్ ఫుల్ గిరిజన గోండు యువతిగా కనిపించనుంది. ఇప్పటికే వదిలిన మైసా అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ తో హైప్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 11:23 am Digital Edition : Prabhanews
Rashmika Mandanna: మైసా మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 11:19 AM ISTరష్మిక మందన్న లీడ్ రోల్ పోషించిన మైసా మూవీ ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘‘ఏనాటి వరమో నువ్వు కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే’’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు.News18ఇటీవలే ‘రణబాలి’ సినిమాతో ఆడియన్స్ మనసు దోచేసిన రష్మిక మందన్న, ఇప్పుడు ‘మైసా’తో తనలోని యాక్షన్‌ యాంగిల్ బయటకు తీస్తోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ పతాకంపై రవీంద్ర పుల్లె రూపొందిస్తున్నారు. అజయ్‌ సాయిపురెడ్డి, అనిల్‌ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మాతలు. సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది.ఈ క్రమంలోనే తాజాగా ‘‘ఏనాటి వరమో నువ్వు కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసే బతుకంటే’’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు, రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సాంగ్, విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అయింది.కృష్ణ తేజస్వి పాడిన ఈ పాటలో మైసా బాల్యాన్ని, తన తండ్రితో పెనవేసుకున్న అనుబంధాన్ని చూపిస్తూనే సినిమా డెప్త్ ఎలా ఉంటుందో రుచి రూపించారు. రా రస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న ఓ పవర్ ఫుల్ గిరిజన గోండు యువతిగా కనిపించనుంది. ఇప్పటికే వదిలిన మైసా అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ తో హైప్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.మరింత చదవండి

Source link