టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు మరణం యావత్ టాలీవుడ్‌ను కదిలిచింది. తెరపై హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, విలన్‌గా… ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేయని పాత్ర లేదు. దాదాపు 600 సినిమాల్లో నటించి తెలుగు తెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
Source link
Giri Babu: కొడుకు వల్ల 25 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసిన గిరిబాబు.. చిరంజీవి వల్లే ఇంత ఘోరం జరిగిందా?
