ప్రభన్యూస్

Heroine Satvika Veeravalli : అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ సాత్విక వీరవల్లి!



దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర కథానాయిక సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) ప్రమోషనల్ ఈవెంట్లో సందడి చేశారు. ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 11:20 pm Digital Edition : Prabhanews
Heroine Satvika Veeravalli : అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ సాత్విక వీరవల్లి!

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర కథానాయిక సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) ప్రమోషనల్ ఈవెంట్లో సందడి చేశారు. ID_SS

Source link