ప్రభన్యూస్

Surekha Vani : సీనియర్ నటుడు గిరిబాబుకు నివాళులర్పించిన సురేఖా వాణి!

ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు గిరిబాబు మృతి పట్ల నటి సురేఖా వాణి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గిరిబాబు భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి కడసారి నివాళులర్పించారు. అనంతరం గిరిబాబు కుమారుడు రఘుబాబు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 11:49 pm Digital Edition : Prabhanews