Dishwasher: ఇంట్లో రోజూ రకరకాల వంటలు చేస్తుంటారా? వంట పూర్తయ్యాక గిన్నెలు, బౌల్స్, కడాయిలు కడగడం పెద్ద పనిగా మారుతోందా? అయితే ఈ దీపావళికి మీ వంటగదిలోకి ఓ కొత్త గాడ్జెట్ తెచ్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మిడియా 13 ప్లేస్ సెట్టింగ్స్ డిష్‌వాషర్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.33 వేలకుపైగా ధర ఉన్న ఈ డిష్‌వాషర్ ఇప్పుడు రూ.21,490కే లభిస్తోంది. మరి ఈ బెస్ట్ డీల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దామా మరి!
Source link
Dishwasher: రోజూ బౌల్స్, గిన్నెలు కడిగి అలసిపోతున్నారా? రూ.33,090ల డిష్‌వాషర్ రూ.21,490లకే.. అదిరిపోయే ఆఫర్!
