బెంగళూరులో రామాయణ మూవీ సందడి నెలకొంది. థియేటర్ల వద్ద యష్‌కు అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. #RamayanMovie #YashFans #Bengaluru
Source link
