ప్రభన్యూస్

Cheque Payments: ఎవరికైనా చెక్ ఇస్తున్నారా? ఈ ఒక్క పనిచేస్తే మీ డబ్బులు సేఫ్! | Cheque Fraud Alert Know How the RBI’s Positive Pay System Protects |

Positive Pay System, Positive Pay System in India, RBI Positive Pay Rules, Positive Pay System for Cheques, Cheque Fraud Prevention, Positive Pay System Benefits, Positive Pay Limit, Positive Pay Mandatory Banks, పాజిటివ్ పే సిస్టమ్, చెక్కుల పాజిటివ్ పే విధానం, ఆర్‌బీఐ చెక్ రూల్స్, చెక్ మోసాలు, చెక్ భద్రత, పాజిటివ్ పే సిస్టమ్ నిబంధనలు, పాజిటివ్ పే లిమిట్, ఐసీఐసీఐ బ్యాంక్ పాజిటివ్ పే, ఎస్‌బీఐ పాజిటివ్ పేPositive Pay System, Positive Pay System in India, RBI Positive Pay Rules, Positive Pay System for Cheques, Cheque Fraud Prevention, Positive Pay System Benefits, Positive Pay Limit, Positive Pay Mandatory Banks, పాజిటివ్ పే సిస్టమ్, చెక్కుల పాజిటివ్ పే విధానం, ఆర్‌బీఐ చెక్ రూల్స్, చెక్ మోసాలు, చెక్ భద్రత, పాజిటివ్ పే సిస్టమ్ నిబంధనలు, పాజిటివ్ పే లిమిట్, ఐసీఐసీఐ బ్యాంక్ పాజిటివ్ పే, ఎస్‌బీఐ పాజిటివ్ పే

చెక్‌ ఇచ్చేటప్పుడు పాజిటివ్ పే సిస్టమ్‌ను ఎలా ఉపయోగించాలి?: రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్‌లు ఇచ్చే ముందు తమ బ్యాంకులో పాజిటివ్ పే సదుపాయం ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే వివరాలను ఎలా పంపించాలో అడిగి తెలుసుకోవాలి. ముందుగా చెక్‌పై నంబర్, తేదీ, డబ్బులు అందుకునే వ్యక్తి పేరు, మొత్తం వంటి వివరాలను సరిగ్గా రాయాలి. ఉదాహరణకు, ఒక కస్టమర్ ABC Enterprises పేరుతో రూ.2,50,000 చెక్‌ ఇస్తున్నారనుకుందాం. ఆ చెక్‌ నంబర్ 123456, తేదీ 15 నవంబర్ 2026, లబ్ధిదారుడి పేరు ABC Enterprises, మొత్తం రూ.2,50,000 అని ఉంటుంది. చెక్‌ రాసిన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి పాజిటివ్ పే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ బ్యాంకును బట్టి సర్వీసెస్, చెక్ సర్వీసెస్ లేదా చెక్ కన్ఫర్మేషన్ విభాగాల్లో ఉండవచ్చు. అక్కడ చెక్‌ నంబర్, తేదీ, లబ్ధిదారుడి పేరు, మొత్తం, అవసరమైతే అకౌంట్ నంబర్ నమోదు చేయాలి. వివరాలను సబ్మిట్ చేసే ముందు అసలు చెక్‌లో ఉన్న సమాచారంతో సరిపోల్చుకోవాలి. కొన్ని బ్యాంకులు అదనపు వివరాలు కూడా అడగవచ్చు. వివరాలు విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు అక్నాలెడ్జ్‌మెంట్ లేదా ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ ఇవ్వవచ్చు. దాన్ని భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత అసలు చెక్‌ను సంబంధిత వ్యక్తికి ఇవ్వవచ్చు. లబ్ధిదారుడు చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, ముందుగా పంపించిన వివరాలను చెక్‌తో పోల్చి చూస్తారు. వివరాలు సరిపోతే, ఇతర నిబంధనలు పూర్తయి అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంటే క్లియరెన్స్ జరుగుతుంది. తేడాలు ఉంటే సంబంధిత బ్యాంకులు వాటిని పరిశీలిస్తాయి. అందుకే చెక్‌ ఇచ్చిన వెంటనే పాజిటివ్ పే వివరాలను పంపించడం మంచిది. చెక్‌ క్లియరెన్స్‌కు వెళ్లేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 November 2026, 1:27 pm Digital Edition : Prabhanews