ప్రభన్యూస్

నోటి నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు! |


Last Updated:

నోటి నుంచి దుర్వాసన రావడానికి దంతాల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై బ్యాక్టీరియా పేరుకుపోవడం, నోరు పొడిబారడం వంటి కారణాలు ఉండవచ్చు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, నాలుకను శుభ్రం చేసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి చిట్కాలతో నోటి పరిశుభ్రతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 2:22 pm Digital Edition : Prabhanews
నోటి నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు! |

Last Updated:Nov 12, 2026 2:21 PM ISTనోటి నుంచి దుర్వాసన రావడానికి దంతాల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై బ్యాక్టీరియా పేరుకుపోవడం, నోరు పొడిబారడం వంటి కారణాలు ఉండవచ్చు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, నాలుకను శుభ్రం చేసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి చిట్కాలతో నోటి పరిశుభ్రతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.

Source link