Vijay Deverakonda: విజయ్ హీరో అయితే సినిమా చేయనన్న రష్మిక మందన.. గీతా గోవిందం మూవీ టైంలో ఏం జరిగింది..
ఒకప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి పలువురు హీరోయిన్లు వెనుకడుగు వేసినా, రష్మిక మందన్న మాత్రం కథపై నమ్మకంతో ‘గీత గోవిందం’కు ఓకే చెప్పింది. ఆ నిర్ణయమే ఆమె కెరీర్‌ను మార్చడంతో పాటు విజయ్-రష్మిక జోడీని టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంటగా నిలిపింది. Source link
